Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?

1 year ago 23
ఇప్పటి తరానికి ఐశ్వర్యరాయ్ క్రేజ్ గురించి పెద్దగా తెలియకు పొవచ్చు కానీ.. 80s,90s కిడ్స్‌ని అడిగితే కవిత్వాలు అల్లేస్తారు. అసలు ఒక రెండు దశాబ్దాల పాటు ఐశ్వర్యరాయ్ యుఫోరియా నడిచింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలే ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఇక మనమెంత చెప్పండి. అందానికి కూడా అసూయ పుట్టే అందం ఐశ్వర్యరాయ్‌ది. కేవలం ఆమె కోసమే సినిమాలను రిపీటెడ్‌గా థియేటర్‌లో చూసిన కుర్రాకారు ఎందరో.
Read Entire Article