Actress: ఈ ముఖ్యమంత్రి రెండో భార్య ఒకప్పటి తెలుగు తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా?..

1 year ago 25
ప్రేమ, పెళ్లి.. ఎవరూ ఊహించనిది. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వింటూనే ఉంటాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్. అయితే రాజకీయ నేతలు, సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం. 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది. వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది.
Read Entire Article