Actress: ఇడియట్ హీరోయిన్ 'రక్షిత' గుర్తుందా?.. ఆమె భర్త టాప్ డైరక్టర్ అని తెలుసా?

1 year ago 22
చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్.. సాంగ్ గుర్తుందా? సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలిగింది. ఒకే ఒక్క సినిమాతో కుర్రకారులో ఆమె క్రేజ్ మాములుగా పెరగలేదు. తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన ఈ నటి పెళ్లి తర్వాత కనుమరుగై పోయింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఉందంటే..
Read Entire Article