Actress: అమితాబ్, జయా బచ్చన్ కోడలు? స్టార్‌డమ్ అనుభవిస్తూనే రెండేళ్లు జైలు జీవితం..
1 year ago
23
సినిమాల్లో కొందరు ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయ్యే పాత్రలు రాకపోయినా, ఓపికగా తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు. తమను తాము నిరూపించే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వీసమెత్తు నిర్లక్ష్యం కూడా ప్రదర్శించరు. అమితాబ్ కోడలు కూడా అలాంటిదే! ఇంతకీ ఆమెవరంటే?