Actress Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసు... నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా!
10 months ago
21
కన్నడ సినీ రంగం మొత్తం కలకలం రేపిన బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తాజాగా ఆమెపై భారీ జరిమానా విధించింది.