Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. బేబి బంప్ ఫోటోలు వైరల్!

6 months ago 20
పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు.
Read Entire Article