Actress Hema Emotional Video | మా అమ్మను మీరే చంపేశారు..!

8 months ago 29
సినీ నటి హేమ.. ఫేక్ న్యూస్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న పుకార్లపై ఆమె తీవ్రంగా స్పందించారు. హేమ చెప్పినట్లుగా, "మా అమ్మ ఇటీవలే మరణించారు. నేను ఇప్పటికీ బ్రతికి ఉన్నానంటే మా అమ్మే కారణం" అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
Read Entire Article