Actress Gouri Priya: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ గౌరీప్రియ

1 year ago 30
తిరుమల శ్రీవారిని హీరోయిన్ గౌరీప్రియ దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతనిస్తుందని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే అశోక్ గల్లాతో నటించిన సినిమా విడుదల కాబోతుందని, కిరణ్ అబ్బవరంతో మరో సినిమా జరుగుతున్నట్లు నటి గౌరి తెలిపారు.
Read Entire Article