Actor: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌.. అమ్మాయి ఎవరంటే..!

1 year ago 27
వర్‌గ్రీన్‌ లవర్‌బాయ్‌ సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. దక్షిణాది సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి పెళ్లి సెప్టెంబర్ 16న అంగరంగ వైభవంంగా జరిగింది. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా హీరో సిద్ధార్థ్‌ పెళ్లికి సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. అమ్మాయి ఎవరంటే..
Read Entire Article