Actor: ఒకప్పుడు పెయింటర్, కట్ చేస్తే 400 సినిమాల తోపు యాక్టర్.. ఎవరో తెలుసా? 

7 months ago 38
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా బాలీవుడ్ వెండితెరపై హీరోలకు దీటుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా అంటే కేవలం హీరో, హీరోయిన్ మాత్రమే కాదు, అందులో నటించే ప్రతి పాత్రా ముఖ్యమే అని నిరూపించిన గొప్ప నటులు ఎందరో ఉన్నారు.
Read Entire Article