Actor: అతనో పాపులర్ విలన్.. చివరి రోజుల్లో ఊహించని కష్టాలు, కొడుకు కోసం పరితపిస్తూ మరణం

1 year ago 21
సినీ ఇండస్ట్రీలో హిట్ అయిన చాలామంటి యాక్టర్లు, మలి వయసులో విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా చావుకు దగ్గరయ్యారు. వీరిలో బాలీవుడ్‌ యాక్టర్‌, పాపులర్ విలన్ మహేష్‌ ఆనంద్‌‌ కూడా ఉన్నారు.
Read Entire Article