Actor Nikhil | షూటింగ్‌లో భారీ ప్రమాదం..!

11 months ago 18
హీరో నిఖిల్ నటిస్తున్న "ది ఇండియన్ హౌస్" సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో సముద్ర దృశ్యాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో, లొకేషన్ మొత్తం నీటమునిగింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా కొంతమంది చిత్రబృంద సభ్యులు గాయపడ్డారు.
Read Entire Article