Actor Naresh Strong Warning to IndiGo | ఇదేమైనా ఎర్రబస్సా? ఇండిగోతో నరేష్ గొడవ

6 months ago 21
ప్రముఖ నటుడు నరేష్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ డిలే అంశంపై స్పందించిన నరేష్, “ఇదేమైనా ఎర్రబస్సా?” అంటూ ఇండిగో నిర్వాహకుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేపదే ఫ్లైట్ ఆలస్యమవడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని, ఇలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు.
Read Entire Article