Accident: దసరా విలన్ టామ్ చాకో కారు ప్రమాదం.. అక్కడికక్కడే ఆయన తండ్రి మృతి

1 year ago 32
తమిళ-మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, చాకో సహా తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో జరిగింది.
Read Entire Article