Aamir Khan’s Airport Look Goes Viral | స్టైలిష్ లుక్‎లో హీరో అమీర్ ఖాన్ | N18S

6 months ago 22
ఎయిర్‌పోర్ట్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కనిపించారు. తన సింపుల్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ప్రయాణానికి బయలుదేరిన ఆమిర్ ఖాన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా గుమిగూడారు. ఆమిర్ ఖాన్ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.#AamirKhan #AamirKhanAirport #BollywoodStar
Read Entire Article