Aamir Khan Girlfriend: 60 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడిన బాలీవుడ్ స్టార్.. గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్

1 year ago 12
Aamir Khan Girlfriend: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను పరిచయం చేసి షాకిచ్చాడు. ముంబైలో మీట్ అండ్ గ్రీట్ సందర్భంగా అతడు 18 నెలలుగా డేటింగ్ చేస్తున్న అమ్మాయిని పరిచయం చేయడం విశేషం.
Read Entire Article