Aamani: ఆమని బ్రహ్మాండ మూవీ రివ్యూ.. మిస్టరీ టచ్‌తో సాగే గ్రామీణ కథ ఎలా ఉందంటే..!

10 months ago 20
గ్రామీణ నేపథ్యంలో కథలను వెండితెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. వాటికి కాస్త ఆధ్యాత్మిక కథను జోడిస్తే మరింత ఆదరిస్తారు కూడా. ఇది చాలా సార్లు ప్రాక్టీకల్ గా ప్రూవ్ అయింది. అదే బాట ఎంచుకుంది "బ్రహ్మాండ" సినిమా.
Read Entire Article