9వ తరగతిలోనే ఇండస్ట్రీని ఏలింది.. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్లతో సినిమా

11 months ago 11
సినిమా సినిమాకు కొత్త నటులు పుట్టుకొస్తునే ఉంటారు. కానీ.. కొందరు మాత్రం ఆడియెన్స్‌లో తిరుగులేని అభిమాన గళాన్ని సంపాదించుకుంటారు. ఎన్ని ఏళ్లైనా సరే, ఎంత మంది కొత్త ఆర్టిస్టులు పుట్టుకొచ్చినా సరే.. వాళ్ల స్థాయి మాత్రం ఎప్పటికి అలానే ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నటి కూడా అంతే.
Read Entire Article