700ల సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ గుర్తుందా?.. ఈమె ఇద్దరు చెల్లెళ్లు తోపు హీరోయిన్లు..!
11 months ago
16
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఊర్వశి . మలయాళంలో అగ్రతారగా వెలుగొందుతూనే, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో కూడా తనదైన ముద్ర వేసి బహుముఖ నటిగా గుర్తింపు పొందారు.