7 Underrated Thriller Web Series in Telugu Must Watch | ఓటీటీని దున్నేస్తున్న 7 వెబ్ సిరీస్‌లు

5 months ago 32
మీ చేతిలో ఫోన్ ఉంది.. ఇంట్లో వైఫై ఉంది.. కానీ ఏం చూడాలో తెలియక యాప్స్ ఓపెన్ చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారా? ఫ్యామిలీ మ్యాన్, మనీ హైస్ట్ లాంటి రొటీన్ పేర్లు విని బోర్ కొట్టిందా? అయితే ఈ వీడియో మీ కోసమే. ఈ వీడియోలో ఓటీటీ సముద్రంలో ఎక్కడో మూలన దాగున్న 7 అద్భుతమైన అండర్‌రేటెడ్ వెబ్ సిరీస్‌లను మీ కోసం తీసుకొచ్చాం. ఇవి సినిమాలు కావు… పక్కా వెబ్ సిరీస్‌లు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే “ఇంత తోపు సిరీస్‌ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం?” అని మీరే అనుకుంటారు.
Read Entire Article