600 అడుగుల రాముడి విగ్రహం.. చెరువు మధ్యలో ఏర్పాటు, టీటీడీకి ప్రతిపాదన

9 months ago 21
600 Feet Sri Rama Idol Vontimitta: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో 600 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిపుణుల బృందం ప్రతిపాదించింది. జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, చెరువు మధ్యలో విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. రానున్న 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు టీటీడీకి నివేదిక సమర్పించారు.
Read Entire Article