55 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపుతున్న విక్రమ్ కొడుకు.. బాక్సాఫీస్ దగ్గర 'బైసన్' మూవీ ఊచకోత!

8 months ago 14
తమిళ అగ్ర నటుడు చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ టాలెంటెడ్ హీరో ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బైసన్’ (Bison) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆట కట్టించే వసూళ్లతో దూసుకుపోతోంది.
Read Entire Article