51 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరో.. పెళ్లైన 17 ఏళ్లకు..!

7 months ago 20
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇప్పుడు ఎవరికీ ఆశ్చర్యం కలిగించే అంశాలు కావు. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభిస్తుంటే, మరికొంతమంది మాత్రం పెళ్లైన కొద్ది నెలలకే విడాకుల బాట పడుతున్నారు.
Read Entire Article