51 ఏళ్ల తర్వాత అమితాబ్-జయ వెడ్డింగ్ మెనూ లీక్.. మూమూలుగా లేదుగా..!

1 year ago 33
Wedding Menu: ఇటీవల అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ల వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వీరి వెడ్డింగ్ మెనూ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ వీరి పెళ్లి మెనూ ఎవరు సెట్ చేశారు.. మెనూ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read Entire Article