50 ఏళ్ల నటుడిని పెళ్లి చేసుకున్న 38 ఏళ్ల ప్రముఖ సీరియల్ నటి.. ఫోటోలు వైరల్ !

1 year ago 38
మలయాళ టీవీ నటుడు క్రిస్ వేణుగోపాల్ (49), తాజాగా బుల్లితెర నటి దివ్య శ్రీధర్‌ను పెళ్లి చేసుకున్నాడు. అక్టోబర్ 30న జరిగిన వీరి పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read Entire Article