49 ఏళ్ల టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో.. 25 ఏళ్ల కుర్ర హీరో లవ్ ఎఫైర్.. తగలబెట్టండి నిరంజన్..

8 months ago 17
సినిమా ఇండస్ట్రీలో ఏజ్ అనేది సమస్య కాదు. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. ఒక హీరోతో ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ.. అదే హీరోకు మరో సినిమాలో ఇతర క్యారెక్టర్‌లో నటిస్తుంటుంది. ఎగ్జాంపుల్‌గా మహేష్ బాబుతో ఐటెం సాంగ్ చేసిన రమ్యకృష్ణన్ ఆ తరువాత కొన్నేళ్లకు 'గుంటూరు కారం' సినిమాలో అదే మహేష్ బాబు తల్లిగా నటించింది.
Read Entire Article