46 ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచిన 'అర్జున్ చక్రవర్తి' .. ఇప్పడు థియేటర్‌లలోకి.. రిలీజ్ డేట్

11 months ago 17
విజయ రామరాజు టైటిల్ పాత్ర పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శ్రీని గుబ్బల ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Read Entire Article