43 అవార్డులు.. రూ.300 కోట్ల కలెక్షన్లు.. 3 ఏళ్లుగా ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న సినిమా

8 months ago 18
సినిమా హిట్టవ్వడమంటే వందల కోట్లు కొల్లగొట్టడమే కాదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టడం కూడా. బాలీవుడ్‌లో అలా చిన్న పెట్టుబడితో వచ్చి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కొన్ని క్రేజీ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ లిస్టులో టాప్-7 బాలీవుడ్ మూవీస్ చూద్దాం.
Read Entire Article