400 సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా?.. ఆయన కొడుకు తెలుగులో క్రేజీ హీరో!

6 months ago 12
చరణ్ రాజ్.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ, ఫోటో చూస్తే మాత్రం అమ్మో ఈయన అనుకుంటుంటాం. అసలు టాలీవుడ్ విలన్ల ప్రస్తావన వస్తే ఈయన గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. అంతలా జనాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
Read Entire Article