3BHK ఫ్లాట్ రూ.2,10,000.. హైదరాబాద్‌లో అవాక్కయ్యే రెంట్స్..

7 months ago 23
హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌ల చుట్టూ.. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ ప్రాంతాల్లో 3బీహెచ్‌కే అద్దెలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కొన్ని లగ్జరీ ప్రాజెక్టులలో అద్దెలు నెలకు రూ. 2,10,000 వరకు.. సాధారణంగా రూ. 60 వేల నుంచి 70 వేల మధ్య ఉంటున్నాయి. నార్సింగి, కొండాపూర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అద్దెలు రూ. 50 వేలకు తగ్గడం లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలు పెరగడమే ఈ అధిక ధరలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Entire Article