350 సినిమాల్లో నటించిన ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా?.. ఆయన కొడుకు తెలుగులో క్రేజీ హీరో!

1 year ago 16
ఇప్పుడంటే సినిమాకొక కమెడియన్ పుట్టుకొస్తున్నాడు కానీ.. ఒకప్పుడు కొందరు కమెడియన్‌లకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అసలు.. వాళ్లు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. నవ్వు దానంతట అదే వచ్చేది. అలా ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కమెడియన్‌లలో గౌతంరాజు ఒకరు.
Read Entire Article