350 సినిమాలు చేస్తే.. అందులో 280 అట్టర్ ఫ్లాప్‌లే.. అయినా ఈ హీరో ఆస్తులు రూ.400 కోట్లు!

7 months ago 20
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరు కూడా ఫ్లాప్‌స్టార్ అవ్వాలని అనుకోరు. దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతూ మర్చిపోలేని సినిమాలతో కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటారు.
Read Entire Article