250కి పైగా సినిమాలు, 2 నేషనల్ అవార్డులు.. కట్ చేస్తే, కూతురు కోసం కెరీర్‌ను వదులుకున్న నటి

6 months ago 14
ఒక్క పూట పస్తులున్నా సరే పిల్లలకు మాత్రం మూడు పూటలు తిండి పెట్టాలనుకుంటుంది ప్రతీ తల్లి. బిడ్డకు కష్టం వచ్చిందంటే అడ్డంగా నిలబడిపోతుంది. బిడ్డ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది, ఎన్ని త్యాగాలైనా చేస్తుంది.
Read Entire Article