21 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా.. ఇంత దానికి థియేటర్‌లో రిలీజ్ చేయడం ఎందుకు బ్రో!

11 months ago 14
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలై, విమర్శకుల ప్రశంసలు పొంది, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిత్రం '8 వసంతాలు'. ఒక విభిన్నమైన కథాంశంతో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే, స్లో స్క్రీన్‌ప్లే కారణంగా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా పెద్దగా ఆడలేకపోయింది.
Read Entire Article