17 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే.. చివరికి ఒక చిన్న హీరో చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడ

7 months ago 18
తినే ప్రతీ మెతుకు మీద మన పేరు రాసుండాలని పెద్దలు అంటుంటారు. అదే విధంగా హీరోల దగ్గరకు వచ్చే ప్రతీ కథపై వాళ్ల పేర్లు రాసుండాలని ఇండస్ట్రీ వాళ్లు అంటుంటారు. అలా చేతులు మారిన ఎన్నో కథలు హీరోల రాతలు కూడా మార్చేశాయి. అలాంటి ఒక చిన్న హీరో రాత మార్చేసిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Read Entire Article