16 ఏళ్లకే ఎంట్రీ.. 8 సినిమాలు చేస్తే 6 డిజాస్టర్‌లే.. అల్లు అర్జున్‌తో ఇండస్ట్రీ హిట్ మూవీ

1 year ago 19
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు కొందరుంటారు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతుంటారు. అయితే, చేసిన సినిమాలు హిట్ అవ్వకపోతే.. అంతే ఫాస్ట్‌గా ఫేడ్ ఔట్ అవ్వాల్సిందే.
Read Entire Article