16 ఏళ్లకే ఎంట్రీ.. 13 బంపర్ హిట్లతో 18 ఏళ్లకే తెలుగులో స్టార్ హీరోయిన్.. 19 ఏళ్లకే చావు..

2 years ago 40
ఓ నటి కేవలం మూడేళ్లలోనే ఏకంగా 13 హిట్ సినిమాలు చేసి టాప్‌ హీరోయిన్ అయిపోయింది. మాధురి దీక్షిత్, శ్రీదేవి, జుహీ చావ్లా, మీనాక్షి వంటి స్టార్‌ హీరోయిన్లకు పోటీగా నిలిచింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది.
Read Entire Article