14 ఏళ్లకే స్టార్‌ హీరోయిన్.. కట్ చేస్తే, 20 ఏళ్లకే గర్భవతి.. కెరీర్‌ను చేతులారా నాశనం..!

11 months ago 18
తన కుటుంబ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యష్ చోప్రాతో అబద్ధం చెప్పి సినిమా ఛాన్స్ కొట్టేసింది.14 ఏళ్లకే  తిరుగులేని స్టార్ డమ్ సాంపాదించుకుంది.
Read Entire Article