13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఆ వెబ్‌సైట్ చూసేవాడిని.. హీరో విజయ్ దేవరకొండ కామెంట్స్

11 months ago 13
టాలీవుడ్‌లో రౌడీ హీరోగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ను లాంచ్ ఈవెంట్‌‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
Read Entire Article