122 కోట్లు దాటిన పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్స్.. 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!

9 months ago 22
OG Box Office Collections Day 3: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 122 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మూడో రోజున ఓజీ కలెక్షన్స్ కాస్తా తగ్గాయి. కానీ, ఓవరాల్‌గా మంచి వసూళ్లనే ఓజీ రాబట్టింది. మరి ఓజీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్‌పై లుక్కేద్దాం.
Read Entire Article