11వ నెల 11వ తేదీన పార్టీ ప్రకటన.. ఎవరో భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను : విజయసాయిరెడ్డి

2 days ago 5
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు గురించి మరోసారి మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన తన పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తను పార్టీలో ఒక మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి అధికారం ఇవ్వడానికే పని చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, అండతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తను పార్టీని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు ఉంటాయని వెల్లడించారు. తను ప్రకటించబోయే కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Read Entire Article