Singarayakonda Accident Case 108 Staff Honesty: ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ మినీ వ్యాన్‌ను ఢీకొొట్టడంతో ఎగిరి ఇద్దరిపై పడింది. ఈ ప్రమాదంలో తండ్రి చనిపోగా కుమారుడికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో క్షతగాత్రుల దగ్గర భారీగా డబ్బులు ఉన్నాయి. 108 సిబ్బంది ఆ డబ్బుల్ని గమనించి జాగ్రత్త చేశారు. వాటిని తీసుకెళ్లి బాధితుల్ని చేర్చిన ఆస్పత్రిలో జాగ్రత్తగా అప్పగించి నిజాయితీని చాటుకున్నారు.